నిర్మల్‌చైన్‌గేట్: విశ్రాంత ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో స్థాని క పెన్షనర్ సంఘ భవనంలో గురువారం ఘనంగా సన్మానించారు. పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎంసీ.లింగన్నతోపా టు ఎన్నికై న జిల్లా కార్యవర్గాన్ని పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం కార్యవర్గం లోలం గంగన్న, పి.విలాస్, ఎంఏ.కరీం, కె.రామాగౌడ్, ఎం.రాజేశ్వర్, బి.సత్తయ్య, వెంకటేశ్వరరావు, సుజాతదేవి, కె.రమేశ్, జనార్ధన్, బాలకృష్ణ, శేషాద్రి, యాదగిరి, వేణుగోపాల్, నరేందర్, కూన రాములు జాపరాములు, ఎస్.కమలాకర్, పూల పోశెట్టి, జి.పోతన్న, డాక్టర్ రాజని, జోసెఫ్ బాబురావు, టీఎన్జీవో అధ్యక్షుడు వెలుమల ప్రభాకర్, కార్యదర్శి కుడాల రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జవాద్ హుస్సేన్, మహిళా ఉపాధ్యక్షురాలు టి.స్రవంతి, జాయింట్ సెక్రెటరీలు ఎస్.మోహన్‌రెడ్డి, గంగాధర్, గోదావరి, వై.అశోక్ కుమార్, హినాయత్, టి.శ్రీకాంత్, సృజన్, సత్యనారాయణగౌడ్, సుకుమార్ పాల్గొన్నారు.


