నిర్మల్
న్యూస్‌రీల్
8లోu
7
అమ్మవారి దీక్ష స్వీకరించిన భక్తులు..
చలో అడెల్లి..
ప్రజల నమ్మకమే అమ్మగా వెలసిన అడెల్లి పోచమ్మ తల్లి.. తన కొత్త ఆలయంలో.. కొత్త రూపులో కొలువుదీరే వేళయింది. ఐదురోజుల నిత్యహోమాలు, ప్రత్యేక పూజల అనంతరం శుక్రవారం వేకువజామున ప్రాణప్రతిష్టాపన చేయనునానరు. కొత్త కోవెలలో కొలువుదీరే అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.
– నిర్మల్/సారంగాపూర్
నిర్మల్
నిర్మల్
నిర్మల్


