
నిర్మల్
న్యూస్‌రీల్
మార్కెట్‌కు దీపావళి శోభ
జిల్లా ప్రజలకు ఎస్పీ
దీపావళి శుభాకాంక్షలు
నిర్మల్‌టౌన్: జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ జానకీ షర్మిల శనివారం ఓ ప్రకటనలో దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన ప్రతీ ఇంట్లో వెలుగులు, సంతోషం, శాంతి నిండాలని ఆకాంక్షించారు.
బంతిపూలు కొనుగోలు చేస్తూ..
వెలుగులు విరజిమ్మే దీపావళి పండుగను ఆనందంగా జరుపుకొనేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. సోమవారం పండుగ కాగా, ఇప్పటికే ఇంటింటా దీపాల వెలుగులతో సందడి నెలకొంది. జిల్లా కేంద్రంలోని మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ రకాల పూలు, అరటి చెట్లు, అందమైన ఆకృతుల్లో మట్టి ప్రమిదలు, పూజ సామగ్రి, పటాకులు, వస్త్ర దుకాణాలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. – నిర్మల్‌టౌన్

నిర్మల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్