
హంటర్‌డాగ్‌పై అవగాహన
మామడ: అటవీ ప్రాంతంలో జంతువులను వే టాడడం, అక్రమంగా కలప తరలించడం లాంటి నేరాలకు పాల్పడిన నిందితులను తక్కువ సమయంలో గుర్తించే హంటర్‌డాగ్‌పై బుధవా రం దిమ్మదుర్తి గ్రామంలో అవగాహన కల్పించారు. హంటర్ డాగ్‌తో రిహార్సల్స్ నిర్వహించి వివరించారు. ఎవరైనా వన్యప్రాణులను వేటా డితే ఆ ప్రాంతానికి హంటర్‌డాగ్‌ను తీసుకువెళ్తె నేరస్తుల అడుగుజాడల ఆధారంగా వారిని గుర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆ ర్వో శ్రీనివాస్‌రావు, ఎఫ్‌ఎస్వో శ్రీనివాస్, అన్నపూర్ణ, జాఫర్, సిబ్బంది పాల్గొన్నారు.