వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

Oct 9 2025 3:27 AM | Updated on Oct 9 2025 3:27 AM

వన్యప్రాణుల సంరక్షణ  అందరి బాధ్యత

వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

సారంగపూర్‌: వన్యప్రాణుల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని డెప్యూటీ రేంజ్‌ అధికారి నజీర్‌ఖాన్‌ అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం మండలంలోని స్వర్ణ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులు అంతరించిపోవడం వల్ల వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం అనూష, ఎఫ్‌బీవోలు వెన్నెల, సుజాత, సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement