వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Mar 16 2025 12:20 AM | Updated on Mar 16 2025 12:21 AM

సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వా తావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం ప్రకా శవంతంగా కనిపిస్తుంది. చలి తగ్గుతుంది.

నిమ్మనాయుడు చేతుల మీదుగా ఏర్పడి, ఎంతోమంది రాజుల పాలనలో మినీ ఓరుగల్లుగా పేరొందాను. వందలఏళ్లు రాజసాన్ని చాటాను. మరిప్పుడు.. ఆ రాజసమేది..!? ఘనమైన చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న ఆనాటి కోటలు, గఢ్‌లు, కందకాలు, బావులు, బగీచాలను ఏంచేస్తున్నారు..!? ఇష్టారీతిన కూలగొట్టేస్తూ.. మట్టితో కప్పేస్తూ.. కబ్జాలు పెట్టి ఇళ్లు, దుకా ణాలు కట్టేస్తున్నారు. అరె.. ఇవి రాజులకాలం నాటి గుర్తులు కదా.. వాటిని కాస్త అభివృద్ధి చేస్తే పర్యాటకంగా బాగుంటాయన్న కనీస సోయి కూడా లేదా..!? మీ ఇళ్లల్లో తాతముత్తాల ఫొటోలన్నీ వరుసగా ఉన్నాయి. మరి.. నిమ్మనాయుడు మొదలు నాటి రాజులు, ప్రాణ త్యాగం చేసిన రాంజీసహా వెయ్యిమంది వీరుల గుర్తులు, ఆనవాళ్లు కూడా మిగల్చరా..!?

‘రాజ’సం ఎక్కడుంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement