Yoga Day 2024: యోగా డేలో పాల్గొన్న కేంద్ర మంత్రులు, ప్రముఖులు International Yoga Day 2024 Celebrations Across India Live Updates. Sakshi
Sakshi News home page

Yoga Day 2024: యోగా డేలో పాల్గొన్న పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు

Jun 21 2024 7:45 AM | Updated on Jun 21 2024 9:44 AM

International Yoga Day 2024 Celebrations Across India Live Updates

అంతర్జాతీయ యోగా డే సందర్భంగా యోగాలో పాల్గొన్న పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు..

 

Live Updates..

👉 నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

👉కశ్మీర్‌లో యోగా డే వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.

👉ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైంది. దీని ప్రాముఖ్యతను అనేక దేశాధినేతలు తనని అడిగి తెలుసుకున్నారు. విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయి. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయి అని తెలిపారు. 

 

👉బషీర్‌బాగ్‌లో యోగా వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. 

 

 

 

 

 

 👉ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యపై యోగా డే సెలబ్రేషన్స్‌..

 

 

 

👉యోగా డే పాల్గొన్న జైశంకర్‌..

 

 

👉 యోగా కార్యక్రమాల్లో పాల్గొన్న గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement