ఫ్రిజ్‌లో నాగుపాము  | Sakshi
Sakshi News home page

ఫ్రిజ్‌లో నాగుపాము 

Published Sun, Nov 13 2022 9:27 AM

Cobra Entered The Fridge At Tumakuru - Sakshi

తుమకూరు: తుమకూరు జిల్లా కుణిగల్‌ తాలూకా కొత్తగెరె గ్రామానికి చెందిన మహేష్‌ అనే వ్యక్తికి చెందిన ఇంటిలో నాగుపాము దూరింది. శనివారం ఉదయం ఇంటిలోకి ప్రవేశించిన నాగుపాము ఫ్రిజ్‌ వెనుకభాగంలోకి చేరింది. కుటుంబ సభ్యులు స్నేక్‌ నిపుణుడు మహాంతేశ్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని పామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు. 

 
Advertisement
 
Advertisement