‘స్నేహ’ సంఘాలు.. | - | Sakshi
Sakshi News home page

‘స్నేహ’ సంఘాలు..

May 17 2026 7:20 AM | Updated on May 17 2026 7:20 AM

అన్ని శాఖల సమన్వయంతో..

15 నుంచి 18 ఏళ్లలోపు కిశోర బాలికలతో ఏర్పాటు

–8లో u

ప్రభుత్వం కిశోర బాలికలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. అందుకు అనుగుణంగా వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో స్నేహ సంఘాలతో పాటు కొత్త సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆయా సంఘాల సభ్యులకు వేసవి శిబిరాలు ఏర్పాటుచేసి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మొత్తం 13 సెషన్లకుగాను ప్రస్తుతం 5 సెషన్లు పూర్తయ్యాయి. జూన్‌ 10 వరకు శిబిరాలు కొనసాగుతాయి.

– ఎన్‌.వెంకట్రాములు, డీఆర్డీఓ

Advertisement
 
Advertisement
Advertisement