సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 99493 10297
తేది: 29–12–2025, సమయం: మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు
నారాయణపేట: రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్‌తో ఫోన్–ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దగ్గు, జలుబు, జ్వర పీడితులకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు, ఇతర వైద్యసేవలపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు ఫోన్‌లో సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
రేపు డీఎంహెచ్‌ఓతో ‘సాక్షి’ ఫోన్–ఇన్
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 99493 10297


