
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న 100 రోజుల ప్రత్యేక వైద్యశిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాధుల నిర్ధారణ కోసం నిర్వహించే పరీక్షలను తప్పకుండా చేసుకొని వైద్యుల సూచన మేరకు తగిన మందులు వాడి వ్యాధి నుంచి బయటపడాలి. – సత్యప్రకాష్‌రెడ్డి,
జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి
వ్యాధుల నివారణే లక్ష్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ముక్తభారత్‌అభియాన్ ద్వారా తీవ్రమైన వ్యాధుల నివారణే లక్ష్యంగా వైద్యశిబిరాలు చేపట్టాం. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 40 వైద్యశిబిరాలు నిర్వహించి ప్రజలకు అవగామనతో పాటు చైతన్యం కల్పించాం. వ్యాధుల తీవ్రతను బట్టీ జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేసి చికిత్స అందిస్తున్నాం. కేవలం టీబీ వ్యాధే కాకుండా హెచ్‌ఐవీ, ఎనిమియా, సుఖ వ్యాదు లు, బీపీ, షుగర్ వ్యాధుల నిర్ధారణ, చికిత్సలు అందిస్తున్నాం. 100 రోజుల పాటు కొనసాగే ఈ కార్య్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – జయచంద్రమోహన్, డీఎంహెచ్‌ఓ
●

సద్వినియోగం చేసుకోవాలి