ఇదీ దుస్థితి.. | - | Sakshi
Sakshi News home page

ఇదీ దుస్థితి..

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

● ఖరీఫ్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులు 50 వేలకు పైగా హెక్టార్లలో వేరుశనగ సాగు చేస్తారు.

● మొత్తం 30 వేల క్వింటాళ్ల విత్తనం కాయలు అవసరమని వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

● ప్రభుత్వం కర్నూలు జిల్లాకు 10,723, నంద్యాల జిల్లాకు 2,136 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది.

● బహిరంగ మార్కెట్‌లో నాణ్యత కలిగిన క్వింటా వేరుశనగ ధర రూ.7,500 ఉంది.

● ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసే క్వింటా వేరుశనగ ధరను రూ.10,200గా నిర్ణయించింది.

● కిలో ధర రూ.102 ఉండగా అందులో రైతులకు 40 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు.

● బకాయిలు చెల్లిస్తేనే వేరుశనగతో సహా పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేస్తామని కంపెనీలు చెబుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement