ప్రకృతి స్నోయగాలు
మంచు చాటున ప్రకృతి అందాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఓ వైపు ఉదయాన్నే పొలం పనులు, ఉద్యోగాలపై బయటకు వెళ్లే వారే ఇబ్బందులు పడుతుండగా.. మరో వైపు మంచు దుప్పటి కప్పుకున్న ప్రకృతిలో అందాలు కనువిందు చేస్తున్నాయి. పచ్చని పైర్లపై కమ్ముకున్న పొగ మంచు, మంచు తెరల మాటున ప్రకాశించే భానుడు, అదే సమయంలో పట్టాలపై వేగంగా దూసుకెళ్తున్న రైలు, రహదారులపై లైట్ల వెలుతురులో వెళ్తున్న వాహనాలు.. ఇలా ఎన్నో దృశ్యాలు కనిపిస్తున్నాయి. – బేతంచెర్ల/గోనెగండ్ల
గోనెగండ్లలో రహదారిని కమ్మేసిన మంచు
పంట పొలాలను కమ్మేవేసిన పొగ మంచు
ప్రకృతి స్నోయగాలు
ప్రకృతి స్నోయగాలు


