మార్చి వరకు సాగునీటిని విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

మార్చి వరకు సాగునీటిని విడుదల చేయాలి

Dec 10 2025 9:43 AM | Updated on Dec 10 2025 9:43 AM

మార్చి వరకు సాగునీటిని విడుదల చేయాలి

మార్చి వరకు సాగునీటిని విడుదల చేయాలి

మార్చి వరకు సాగునీటిని విడుదల చేయాలి

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వరి పంట చేతికందే తరుణంలో భారీ వర్షాలతో పైరు నేలవాలి ఎకరాకు 30 బస్తాలకు మించి దిగుబడులు రాలేదు. ఈ ఏడాది రబీ సీజన్‌లో మూడు ఎకరాల సొంత పొలంలో వరి సాగు చేసేందుకు నారుమడిని సిద్ధం చేసుకున్నాను. కుందూనదికి ఈ ఏడాది మార్చి వరకు నీటిని విడుదల చేస్తే సాగునీరు పుష్కలంగా అందుతుంది. వరి రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి కష్టాలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – మోహన్‌రెడ్డి, రైతు,

వల్లంపాడు, కోవెలకుంట్ల మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement