
నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ
బొమ్మలసత్రం: జిల్లాలో ఉన్న ఇమామ్‌లు, మౌజన్‌లకు ఇచ్చే గౌరవవేతనాల బకాయిలు వెంటనే చెల్లించాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఇమామ్, మౌజన్‌లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం 11 నెలలుగా నిలిపేయడం తగదన్నారు. ఇమామ్, మౌజన్‌ల గౌరవ వేతనం విడుదల చేయాలనే డిమాండ్‌తో సోమవారం ఉదయం నంద్యాలలో ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. ఉదయానంద హోటల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు.

నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ