
జాగ్రత్తలు తప్పనిసరి
వైరల్ జ్వరానికి సంబంధించిన వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సులువుగా సోకే ప్రమాదం ఉంది. హైగ్రేడ్ జ్వరం, తల, గొంతు, కీళ్లు, కండరాల, కడుపు నొప్పితో పాటు జలుబు చేసి ముక్కు కారడం వైరల్ జ్వరానికి ముఖ్య లక్షణాలు. ప్రాథమిక దశలోనే వ్యాధి లక్షణాలను గుర్తించి సకాలంలో రక్తపరీక్షల ద్వారా రోగనిర్ధారణ చేసి సరైన చికిత్స అందించాలి.
– డాక్టర్ రమ్యశిల్ప, గైనకాలజిస్ట్,
వంద పడకల ప్రభుత్వాసుపత్రి, డోన్