ఆలవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్లగొండలో వాహన దారులకు అవగాహన కల్పించారు.
మూడు నెలలుగా మూసివేత
నేరెడుగొమ్ము మండలంలోని చెంచు
కాలనీలో ప్రాథమిక పాఠశాల మూడు నెలలుగా మూతపడింది.
- 8లో
మూడు నెలలకు సంబంధించి రేషన్ బియ్యం పంపిణీలో ఇబ్బంది లేకుండా ఎలక్ట్రానిక్ మిషన్‌లో బ్లూటూత్ లింక్‌ను తొలగించాలి. బ్లూటూత్ లింక్‌లో ఒక్క నెలకు సంబంధించి బియ్యం ఇచ్చేలా ఏర్పాటు చేశారు. తద్వారా ఒక్కో కార్డుదారుడు మూడు నెలల బియ్యానికి మూడుసార్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. దీనివల్ల బియ్యం పంపిణీలో ఆసల్యం అవుతుంది. ఈ సమస్యపై ఇప్పటికే రాష్ట్ర పౌర సరఫరాల కమిషన్‌కు వినతిపత్రం ఇచ్చాం. జిల్లాలో అదనపు కలెక్టర్‌కు విన్నవించాం. ప్రభుత్వం పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి.
– పారేపల్లి నాగరాజు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర కోశాధికారి
రేపటి నుంచి
మూడు నెలల రేషన్
ఫ రేషన్ షాపులకు బియ్యం తరలిస్తున్న అధికారులు
ఫ 1051 షాపుల ద్వారా పంపిణీ


