పోచంపల్లిలో శిక్షణ కార్మికులు
ప్రీలూమ్స్, మగ్గాలపై శిక్షణ పొందుతున్న చేనేత కార్మికులు భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు.
- 8లో
ఈ ఫొటోలోని రైతు నల్లగొండ
మండలం రసూల్‌పుర గ్రామానికి
చెందిన గుండెబోయిన లింగయ్య. ఈ రైతు పదెకరాలు కౌలుకు తీసుకుని వరిసాగు చేశాడు. 15 రోజుల క్రితం నర్సప్పగూడెంలోని కొనుగోలు
కేంద్రానికి ధాన్యం తెచ్చాడు. రోజూ కురస్తున్న వర్షాలకు ధాన్యం అంతా తడుస్తోంది. అందులో కొంత మొలకెత్తింది. ధాన్యం ఆరబెట్టుకునేందుకు సెంటర్ నిర్వాహకులు
టార్పాలిన్లు ఇవ్వడం లేదు. దీంతో రోజూ 40 పట్టాల వరకు కిరాయికి తీసుకొస్తున్నాడు. వాటికి రోజుకు రూ.వెయ్యి వరకు కిరాయి అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


