
యూరియా ఇవ్వరూ..!
దరఖాస్తుల స్వీకరణతోనే సరి!
వ్యవసాయ యాంత్రీకరణ కోసం రైతులు గ్రామ స్థాయిలో ఏఈఓలకు దరఖాస్తులు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. అక్టోబర్ చివరి నాటికి పరికరాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం యూరియా ఇబ్బందులు ఉన్న కారణంగా లబ్ధిదారుల ఎంపికలో జాప్యం నెలకొంది.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్,
జిల్లా వ్యవసాయాధికారి

యూరియా ఇవ్వరూ..!

యూరియా ఇవ్వరూ..!