మాది తిప్పర్తి మండలం మామిడాల గ్రామం. ఎన్జీ కాలేజీలో 2020 నుంచి 2023 వరకు డిగ్రీ ఎంపీసీఎస్ చదువుకున్నాను. కళాశాలలో అధ్యాపకుల బోధన చాలా బాగుంది. అన్ని సబ్జెక్టుల అధ్యాపకులు నాణ్యమైన బోధన అందించారు. ఫిజిక్స్, మాథ్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో టాపర్‌గా రావడంతో పాటు ఫిజికల్ సైన్స్ కోర్సులో ఓవరాల్ టాపర్‌గా నిలిచా.
– జంతిక చిట్టిబాబు, ఎంపీసీఎస్
గర్వంగా ఉంది
ఎన్జీ కాలేజీలో చదువుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. 2022 నుంచి 2024లో డిగ్రీ ఈహెచ్‌పీ గ్రూప్ చదివాను. అన్ని సబ్జెక్టుల్లో టాపర్ నిలిచి గోల్డ్ మెడల్ సాధించడం గర్వంగా ఉంది. ఎన్జీ కాలేజీలో చదువుకోవాలనేది చాలా మంది విద్యార్థుల కోరిక. ఎంతో మందికి ఈ కళాశాల విద్యనందించింది. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన కళాశాల ప్రత్యేకత.
– మసిరా ఫర్జా, ఈహెచ్‌పీ
●
బోధనా తీరు భేష్
బోధనా తీరు భేష్
బోధనా తీరు భేష్