
మహిళలకు ఇది మంచి అవకాశం
ఉల్లాస్ పథకం ద్వారా చదువురాని మహిళలకు చదవడం, రాయడం, నేర్పించడంతోపాటు మధ్యలో బడి మానేసినవారిని ఓపెన్ టెన్త్, డిగ్రీ చదివించడం కోసం ప్రత్యేక తరగతులను కూడా మండల స్థాయిలో నిర్వహిస్తారు. దివ్యాంగులకు కూడా చదువుకునేందుకు ఇందులో అవకాశం లభిస్తుంది. వయోజన విద్యా శాఖ అధికారులకు ఇప్పటికే మహిళా సంఘాల జాబితా అందించాం. ప్రస్తుతం చదువురాని వారు ఎవరు, చదువుకున్న వారు ఎవరనేది గుర్తించే కార్యక్రమం జరుగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు ఇది మంచి అవకాశం
– శేఖర్‌రెడ్డి, డీఆర్‌డీఓ