అత్యధికం తుంగతుర్తి.. అత్యల్పం భువనగిరి | Sakshi
Sakshi News home page

అత్యధికం తుంగతుర్తి.. అత్యల్పం భువనగిరి

Published Wed, Nov 15 2023 1:34 AM

- - Sakshi

తిరుమలగిరి (తుంగతుర్తి) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓటర్ల సంఖ్య మొత్తం 29,00,254 ఉండగా.. అత్యధిక ఓటర్లు తుంగతుర్తి నియోజకవర్గంలో, అత్యల్పంగా భువనగిరి నియోజకవర్గంలో ఉన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 2,55,017 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 1,27,578 మంది, సీ్త్రలు 1.27,431 మంది, ఇతరులు 8 మంది ఉన్నారు. అత్యల్పంగా భువనగిరి నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,16,941 మంది ఉండగా.. వీరిలో పురుషులు 1,.07,618 మంది, మహిళలు 1,09,322 మంది, ఇతరులు ఒక్కరు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement