వరాల జల్లు కురిసేనా.. | - | Sakshi
Sakshi News home page

వరాల జల్లు కురిసేనా..

Jul 18 2025 4:54 AM | Updated on Jul 18 2025 4:54 AM

వరాల జల్లు కురిసేనా..

వరాల జల్లు కురిసేనా..

నేడు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన

ముఖ్యమంత్రి పర్యటన ఇలా..

● మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్‌

నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరుతారు.

● మధ్యాహ్నం 1:45 గంటలకు జటప్రోల్‌కు చేరుకుంటారు.

● 1:55 గంటలకు జటప్రోలులోని పురాతన మదనగోపాలస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

● 2:10 గంటలకు యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

● 2:20 నుంచి సాయంత్రం 4గంటల వరకు జటప్రోలులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.

● సభలోనే ఇందిరా మహిళాశక్తి కింద మహిళలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేస్తారు.

● సాయంత్రం 4:30 గంటలకు హెలీకాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement