కాళేశ్వరం: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై శ్రీ మాధవనంద సరస్వతి స్వామీజీ అభినందలు తెలిపారు. ఆదివా రం కాళేశ్వరం వచ్చిన ఆయనను మంత్రులు పొ న్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్వామీజీ ఆశీ స్సులు పొందారు. అంత్య పుష్కరాలకు వచ్చే భక్తు ల సౌకర్యార్థం ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలు, నిరంతర పర్యవేక్షణ పట్ల స్వామిజీ సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మక్కన్‌సింగ్ ఠాకూర్, సీడబ్ల్యూసీ సభ్యు డు గొడుగు రుద్రరాజు, తదితరులు పాల్గొన్నారు.
మాధవనంద సరస్వతి ఆశీస్సులు
పొందిన మంత్రులు


