
వనదేవతలకు భక్తుల మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మల ను దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు అఽ దిక సంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్ల గ ద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీర సారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరా జు లకు పూజలు చేశారు.అమ్మవార్లకు యాటలను, కో ళ్లను మొక్కుగా సమర్పించారు. మొక్కుల అనంత రం భక్తులు మేడారం పరిసరాల్లో వంటావార్పు చే సుకుని సహపంక్తి భోజనాలు చేశారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, మధు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు.

వనదేవతలకు భక్తుల మొక్కులు