
లీకేజీలు లేకుండా చూడాలి
ములుగు రూరల్: మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరాలో లీకేజీలు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు గురువారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రేమ్‌నగర్‌ను ఆయన సందర్శించారు. సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాలు, ఖాళీ ప్రాంతాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయకుండా మున్సిపాలిటీ చెత్త బండిలో వేయాలని తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ సంపత్