
మొన్న జలకళ.. నేడు వెలవెల
వాజేడు మండలంలో మొన్న జలకళను సతరించుకున్న గోదావరి ఆదివారం వెలవెలబోయింది. జూలై 10నుంచి 12వరకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితో కళకళలాడింది. పలుచోట్ల రహదారులను వదర ముంచెత్తింది. ప్రస్తుతం ఎగువన వర్షాలు లేకపోవడంతో ఆదివారం గోదావరి చిన్న కాలువలా ప్రవహించింది. – వాజేడు
మండల పరిధిలోని చీకుపల్లి సమీపంలో ఉన్న బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ప్రభుత్వ సెలవు కావడంతో పర్యాటకులు భారీసంఖ్యలో తరలివచ్చి ప్రకృతి అందాలు చూసి ఫిదా అయ్యారు. – వాజేడు
పర్యాటకుల
సందడి

మొన్న జలకళ.. నేడు వెలవెల

మొన్న జలకళ.. నేడు వెలవెల