Thangar Bachchan Comments On Takku Mukku Tikku Thalam Audio Launch Event - Sakshi
Sakshi News home page

Thangar Bachchan: అందుకే నా తనయుడిని హీరో చేయడానికి ఇంతకాలం పట్టింది

Mar 17 2022 4:26 PM | Updated on Mar 17 2022 5:57 PM

Thangar Bachchan Comments On Takku Mukku Tikku Thalam Audio Launch Event - Sakshi

'నా కొడుకు నా డైరెక్షన్‌లో నటించనని మొండికేశాడు. అందుకే అతడిని హీరోగా చేయడానికి ఇంతకాలం పట్టింది' అని చెప్పారు. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు నాజర్‌, దర్శకుడు ఆర్‌వి ఉదయ్‌ కుమార్‌, పేరరసు పాల్గొన్నారు.

తన కొడుకు తన దర్శకత్వంలో నటించనని మొండికేశాడని దర్శకుడు, ఛాయాగ్రాహకుడు తంగర్‌ బచ్చన్‌ అన్నారు. చాలా గ్యాప్‌ తర్వాత తన కొడుకు విజిత్‌ బచ్చన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ దర్శకత్వం వహించిన చిత్రం టక్కు ముక్కు టిక్కు తాళం. జార్జ్‌ డియాజ్‌, శరణరాజా కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ధరణ్‌ కుమార్‌ సంగీతాన్ని అందించారు.

బుధవారం చెన్నైలో నిర్వహించిన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకుడు తంగర్‌ బచ్చన్‌ మాట్లాడారు. 'నా కొడుకు నా డైరెక్షన్‌లో నటించనని మొండికేశాడు. అందుకే అతడిని హీరోగా చేయడానికి ఇంతకాలం పట్టింది' అని చెప్పారు. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు నాజర్‌, దర్శకుడు ఆర్‌వి ఉదయ్‌ కుమార్‌, పేరరసు పాల్గొన్నారు.

చదవండి:  పునీత్‌ మరణవార్తను రహస్యంగా ఉంచిన కుటుంబసభ్యులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement