Hero Surya Vaadivasal Movie Test Shoot Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Surya Vaadivasal Movie: ప్లాన్‌ చేంజ్‌చేసిన సూర్య..షూటింగ్‌ ఫోటోలు వైరల్‌

Mar 22 2022 10:10 AM | Updated on Mar 22 2022 11:13 AM

Surya Vaadivasal Movie Shoot Photos Goes Viral - Sakshi

హీరో సూర్య, దర్శకుడు బాల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే దర్శకుడు వెట్రి మారన్‌తో సూర్య ఇప్పటికే ‘వాడివాసల్‌’ చిత్రానికి పచ్చజెండా ఊపారు. అయితే బాల సినిమా మేజర్‌ షూటింగ్‌ పూర్తయిన తర్వాతే ‘వాడివాసల్‌’ రెగ్యులర్‌ షూట్‌లో సూర్య పాల్గొంటారని వార్తలు వచ్చాయి.

అయితే సూర్య ప్లాన్‌ చేంజ్‌ అయింది. ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ను ఒకే టైమ్‌లో పూర్తి చేసేట్లుగా సూర్య రెడీ అవుతున్నారట. ఇందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని కోలీవుడ్‌ టాక్‌. జల్లికట్టు నేపథ్యంలో ‘వాడివాసల్‌’ తెరకెక్కుతోంది. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా టెస్ట్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు సూర్య. ఈ సినిమా లొకేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement