రొమాంటిక్‌ కామెడీ

Sumanth New Movie Launched With A Pooja Ceremony - Sakshi

సుమంత్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. టి.జి. కీర్తి కుమార్‌ దర్శకత్వంలో రెడ్‌ సినిమాస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు సుమంత్‌. ‘‘రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్, కెమెరా: జి.ఆర్‌.ఎన్‌. శివ కుమార్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top