ఫ్యామిలీలోకి వెల్‌కమ్‌ రీతూ: కంగనా | Pics Viral: Kangana Brother Destination Wedding In Udaipur | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీలోకి వెల్‌కమ్‌ రీతూ: కంగనా

Nov 12 2020 11:51 AM | Updated on Nov 12 2020 2:27 PM

Pics Viral: Kangana Brother Destination Wedding In Udaipur - Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ప్రస్తుతం రాజస్తాన్‌లో ఉన్నారు. ఉదయ్‌పూర్‌లో ఆమె సోదరుడు అక్షత్‌ రనౌత్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను కంగనా దగ్గరుండి జరిపిస్తున్నారు. గురువారం అక్షత్, రీతూ వివాహం బంధంతో ఒకటయ్యారు. కంగనా, ఆమె తల్లిదండ్రులు, సోదరి రంగోలీ చద్దేలి, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా సోదరుడికి ట్విటర్‌ వేదికగా కంగనా శుభాకాంక్షలు తెలిపారు. స్నేహితులందరూ నూతన దంపతులైన అక్షత్, రీతూలను ఆశీర్వదించాలని, వారి జీవితంలోని ఈ కొత్త జీవితం గొప్పగా ఉండాలని దీవించాలని కోరారు. మెహెందీ ఫంక్షన్‌, సంగీత్‌, ఇలా పెళ్లి వేడకకు చెందిన అన్ని ఫోటోలను కంగనా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వస్తున్నారు. తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. చదవండి: ‘జో బైడెన్‌ ఏడాదికి మించి ఉండరు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement