అమ్మ ప్రేమ దూరం కాదు | Jyothi Purvaj vichitra to release on may 22 | Sakshi
Sakshi News home page

‘విచిత్ర’ చూసి ప్రతి మహిళ గుండె బరువెక్కుతుంది

Mar 29 2026 4:16 AM | Updated on Mar 29 2026 10:43 AM

Jyothi Purvaj vichitra to release on may 22

జ్యోతి పూర్వాజ్‌ లీడ్‌ రోల్‌లో రవి, శ్రేయ తివారీ జోడీగా నటించిన చిత్రం ‘విచిత్ర’. సైఫుద్దీన్‌ మాలిక్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సిస్‌ ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ చిత్రం మే 22న రిలీజ్‌ కానుంది. ఈ సందర్బంగా సైఫుద్దీన్‌ మాలిక్‌ మాట్లాడుతూ– ‘‘ప్రపంచం మొత్తం దూరమైనా మనకు దగ్గరగా ఉండేది అమ్మ ప్రేమే.

ప్రతి మహిళ గుండె బరువెక్కే సెంటిమెంట్‌ నేపథ్యంలో రూపొందిన సినిమా ‘విచిత్ర’. నిజానీ అందించిన సంగీతంలోని అన్ని పాటలు బాగా వచ్చాయి. చిత్రగారు పాడిన తల్లి సెంటిమెంట్‌ సాంగ్‌ హైలెట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ‘బేబీ’ శ్రీ హర్షిణి, రవిప్రకాశ్, సూర్య, ఛత్రపతి శేఖర్, మీనా వాసన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement