
Happy Birthday Pooja Hegde: ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం(అక్టోబర్13)న పూజా హెగ్డే బర్త్‌డే సందర్భంగా రాధేశ్యామ్ టీం ఆమెకు బర్త్‌డే విషెస్‌ను తెలియజేసింది. అందరి హృదయాలను గెలుచుకునే మా ప్రేరణకి హ్యాపీ బర్త్‌డే అంటూ యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ఇందులో వైట్ డ్రెస్‌లో కనిపించిన పూజా లుక్ ఆకట్టుకుంటుంది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది. గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
The Queen of every heart! 👑♥️
— UV Creations (@UV_Creations) October 13, 2021
Here's wishing our #Prerana a very Happy Birthday! #HappyBirthdayPoojaHegde
Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/hmoKkfUcha