పూజా హెగ్డే బర్త్‌డే స్పెషల్‌

1990, అక్టోబర్‌ 13న జననం

సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌

మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2010 రన్నరప్‌

తమిళ సినిమా 'ముగమూడి'తో హీరోయిన్‌గా తెరంగేట్రం

2014లో 'ఒక లైలా కోసం' సినిమాతో టాలీవుడ్‌​ ఎంట్రీ

'ముకుందా' సినిమాతో మంచి గుర్తింపు

అ‍ల్లు అర్జున్‌తో చేసిన 'డీజే దువ్వాడ జగన్నాథం' సినిమాతో పాపులారిటీ

రంగస్థలం సినిమాలో 'జిగేలు రాణి' అంటూ స్పెషల్‌ సాంగ్‌

'అల వైకుంఠపురము'లో సినిమాతో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌

ప్రస్తుతం తెలుగులో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచులర్‌, రాధేశ్యామ్‌ సినిమాల్లో నటిస్తుంది