బెస్ట్ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 'కల్కి'.. ఉత్తమ నటుడిగా ఎవరంటే.. | Dadasaheb Phalke Film Festival Awards 2025 Winners List Out Now, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

బెస్ట్ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 'కల్కి'.. ఉత్తమ నటుడిగా ఎవరంటే..

Nov 2 2025 9:38 AM | Updated on Nov 2 2025 12:52 PM

Dadasaheb Phalke Film Festival Awards 2025 Winners List Out Now

సినీ ప్రపంచంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ - 2025’ ( Dadasaheb Phalke International film festival awards 2025) ముంబైలో ఘనంగా జరిగింది. 2024లో విడుదలైన సినిమాలు, నటీనటులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డ్లు దక్కాయి. క్రమంలోకల్కి 2898 ఏడీ’ సినిమా మరోసారి సత్తా చాటింది.  ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా చిత్రం నిలిచింది.  బాలీవుడ్సినిమా ‘స్త్రీ 2’ ఉత్తమ చిత్రంగా అవార్డును అందుకుంది.

అవార్డ్‌ విజేతలు వీరే..

  • బెస్ట్ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌- కల్కి 2898 AD

  • ఉత్తమ చిత్రం- స్త్రీ 2

  • క్రిటిక్స్ఉత్తమ చిత్రం: లాపతా లేడీస్

  • ఉత్తమ నటుడు - కార్తీక్ ఆర్యన్ (భూల్ భూలయ్యా 3)

  • క్రిటిక్స్‌ ఉత్తమ నటుడు - విక్రాంత్ మాస్సే (సెక్టార్ 36)

  • ఉత్తమ నటి- కృతి సనన్  (స్త్రీ 2)

  • బెస్ట్‌ యాక్ట్రెస్‌ క్రిటిక్స్‌- నితాన్షీ గోయెల్‌

  • ఉత్తమ సంగీత దర్శకుడి- దేవిశ్రీ ప్రసాద్‌ (పుష్ప 2)

  • ఉత్తమ దర్శకుడు- కబీర్ ఖాన్ (చందు ఛాంపియన్)

  • ప్రొడ్యూసర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- దినేశ్‌ విజన్‌

  • ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా- శిల్పాశెట్టి

  • ఆర్టిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌- ఏఆర్‌ రెహమాన్‌

  • ఉత్తమ వెబ్‌సిరీస్‌- హీరామండి

  • ఉత్తమ నటుడు (వెబ్ సిరీస్)- జితేంద్ర కుమార్ (పంచాయత్‌- 3)

  • ఉత్తమ నటి (వెబ్ సిరీస్)- హుమా ఖురేషి

  • ఉత్తమ దర్శకుడు (వెబ్ సిరీస్)- సంజయ్ లీలా భన్సాలీ (హీరామండి)

  • క్రిటిక్స్ ఉత్తమ నటుడు (వెబ్ సిరీస్)- వరుణ్ ధావన్

  • క్రిటిక్స్ ఉత్తమ నటి (వెబ్ సిరీస్)- సోనాక్షి సిన్హా (హీరామండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement