పోస్టర్ ఆవిష్కరణ
నస్పూర్: ఈనెల 28న శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో నిర్వహించనున్న ఉద్యోగులు, క్రీడాకారుల ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన ప్రచార పోస్టర్‌ను కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఆత్మీయ సమ్మేళనం కమిటీ క న్వీనర్ ఆదిరెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సురేందర్‌రెడ్డి, ఆత్మీయ సమ్మేళం కమిటీ కోఆర్డినేట ర్ ఇసంపల్లి రాంచందర్, కోశాధికారి సదయ్య, జి ల్లా స్పోర్ట్స్ అధికారి హనుమంతరెడ్డి, కమిటీ సభ్యులు భానుప్రకాశ్, కృష్ణారెడ్డి, రాజన్న, శ్రీనివాస్, బానయ్య, బాబురావు తదితరులు పాల్గొన్నారు.


