నెన్నెల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన సీపీ
నెన్నెల: మండల కేంద్రంలోని హైస్కూల్‌లో పోలింగ్ కేంద్రాన్ని రామగుండం సీపీ అంబ ర్ కిషోర్ ఝా ఆదివారం సందర్శించి ఎన్నిక ల సరళిని పరిశీలించారు. మండలంలో ఎన్ని కలు సజావుగా, ప్రశాంతంగా జరిగినట్లు తె లిపారు. మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, నెన్నెల ఎస్సై ప్రసాద్, సిబ్బందిని అభినందించారు.
పోలింగ్ సరళిని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
వేమనపల్లి: మండలకేంద్రంతో పాటు నీల్వాయిలోని పోలింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. కేంద్రాల్లోకి వెళ్లి పోలింగ్ సరిళిని తెలుసుకున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. బీఎల్వోలు, వైద్య సిబ్బంది పని తీరు తెలుసుకున్నారు. లెక్కింపు పూర్తయ్యేదాకా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. అనంతరం పోలింగ్ బాక్సుల పంపిణీ కేంద్రం వద్దకు వెళ్లి ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో కుమారస్వామికి పలు సూచనలు చేశారు.
నెన్నెల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన సీపీ


