ఇండియా జట్టు తరఫున ఆడాలని ఉంది..
ఫుట్‌బాల్ పోటీల్లో ఇండియా జట్టు తరఫున ఆడాలనే లక్ష్యంతో రోజూ ఫుట్‌బాల్ సాధన చేస్తున్నాను. మూడు సార్లు వరల్డ్ కప్ విన్నర్‌గా నిలిచిన అంతర్జాతీయ క్రీడాకారుడు లయోనల్ మెస్సీతో ఫుట్‌బాల్ షో ఆడడంతో నా జన్మ ధన్యమైంది. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఇండియా జట్టు తరఫున ఫుట్‌బాల్ ఆడాలని ఉంది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో క్రీడాకారులకు మరింత ఉత్సాహం పెరుగుతుంది.
– క్రీడాకారిణి ఆర్తి, 9వ తరగతి


