
ప్రపంచ మహాసభల్లో జన్నారం మండలవాసి
జన్నారం: అమెరికాలోని ఫ్లోరిడా అరెంజ్ కౌంటి కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రపంచ ల యన్స్‌క్లబ్ మహాసభల్లో మండలంలోని రేండ్లగూడ గ్రామానికి చెందిన లయన్స్ జెడీసీ ఏను గు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచ స్థాయిలో లయన్స్‌క్లబ్ ఇంటర్నేషనల్ 107వ వార్షికో త్సవం సందర్భంగా అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించిన మహాసభలకు ప్రపంచ నలు మూలల నుంచి 20 వేల మంది హాజరైనట్లు శ్రీ కాంత్‌రెడ్డి తెలిపారు. ఇందులో తెలంగాణ రా ష్ట్రం నుంచి తనకు అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. తనకు అందులో ప్రసంగించే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపారు.