
‘సీతాకోక’ల గుర్తింపుపై అవగాహన
చెన్నూర్‌రూరల్: చెన్నూర్ అటవీ డివిజన్ పరిధిలో ని కిష్టంపేట సమీపాన అంబేడ్కర్ అర్బన్ పార్క్‌లో శుక్రవారం జిల్లా అటవీశాఖ అధికారి శివ అశీ ష్‌సింగ్, శాస్త్రవేత్త డాక్టర్ రంజాన్ విరాణి సీతాకోక చిలుకల గుర్తింపుపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా పార్క్ ఏరియాలో81 జాతుల సీ తాకోకలను గుర్తించినట్లు తెలిపారు. ఇందులో అ రుదైన మంకీ ఫజిల్ అనే సీతాకోక చిలుకను క వ్వాల్ అభయారణ్యం ఏరియాలో మొదటిసారి గా గుర్తించినట్లు పేర్కొన్నారు. చెన్నూర్ డివిజన్ అధికారి కే సర్వేశ్వర్, చెన్నూర్, కోటపల్లి, నీల్వా యి అటవీరేంజ్ అధికారులు ఎం.సదానందం, హఫీజొద్దీన్, డిప్యూటీ రేంజ్ అధికారి ప్రభాకర్, సెక్షన్ అధికారులు అంజయ్య, సతీశ్, రాజేశ్, జావిద్, బీట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

‘సీతాకోక’ల గుర్తింపుపై అవగాహన

‘సీతాకోక’ల గుర్తింపుపై అవగాహన

‘సీతాకోక’ల గుర్తింపుపై అవగాహన

‘సీతాకోక’ల గుర్తింపుపై అవగాహన

‘సీతాకోక’ల గుర్తింపుపై అవగాహన

‘సీతాకోక’ల గుర్తింపుపై అవగాహన