పింఛన్‌ రావడం లేదు.. | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ రావడం లేదు..

Mar 18 2025 12:18 AM | Updated on Mar 18 2025 12:17 AM

గత ఆరు నెలలుగా దివ్యాంగుల పింఛన్‌ రావడం లేదు. సదరం సర్టిఫికేట్‌ రెన్యూవల్‌ చేయలేదని నిలిపివేశారు. మున్సిపల్‌ కార్యాలయంలో సంప్రదిస్తే సర్టిఫికేట్‌ రెన్యూవల్‌ చేసుకోవాలని అంటున్నారు. ఆ సైట్‌ ఎప్పుడూ బంద్‌ ఉంటుంది. దయచేసి నాకు పింఛన్‌ వచ్చేలా చూడాలి.

– కే.తేజ, రాజీవ్‌నగర్‌, మంచిర్యాల

రైతు బీమా రాలేదు..

మా నాన్న తిరుపతి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబా న్ని పోషించేవాడు. గ త డిసెంబర్‌లో అనా రోగ్యం కారణంగా చనిపోయాడు. రైతుబీమా పరిహారం రాలే దు. వ్యవసాయ అధికారులను అడిగితే తిరస్కరణకు గురైందని చెబుతున్నారు. అన్ని అర్హతలున్నా ఎందుకు రావడం లేదో ఎవరు చెప్పడం లేదు. – డి.విక్రమ్‌, బెల్లంపల్లి

పింఛన్‌ రావడం లేదు..1
1/1

పింఛన్‌ రావడం లేదు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement