పగిడ్యాల్‌లో ‘కృష్ణతాత’
గండేడ్ మండలంలోని పగిడ్యాల్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన కృష్ణతాత ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
–8లో u
ఓటరు నమోదుకు కావాల్సినవి..
2026 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు నమోదుకు నిర్దేశించిన ఫారం–6, ఫారం–6ఏలను జతచేసి దరఖాస్తుదారులు వివరాలను పొందుపరచాలి.రెండు ఫొటోలు, వయసు ధ్రువీకరణ కోసం ఎస్‌ఎస్‌సీ మెమో, చదువులేని వారికి ఆధార్‌కార్డు, నివాస ధ్రువపత్రం లేదా కరెంటు బిల్లు అవసరం. ఓటరు నమోదు, ఎన్నికలకు సంబంధించి 1950 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.


