
చిన్నారులపై ప్రత్యేక దృష్టి
చిన్నారులు ఆరోగ్యంగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న మాసో త్సవాన్ని సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటాం. వయస్సుకు తగ్గట్టుగా బరువు లేని ప్రతిఒక్క చిన్నారులపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చూస్తున్నాం. అలాగే నిత్యం పాలు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలను ఆహారంలో చేర్చడం ద్వారా ఉండే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తాం.
– జరీనాబేగం, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి
●