
రూ.50 కోట్లు మంజూరు..
తాజాగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటికే సుమారు రూ.30 కోట్లతో వివిధ చోట్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించాం. మిగతా రూ.20 కోట్లకు సంబంధించిన పనులకు సైతం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఈ నిధులను ముందుగా నగరంలో డ్రెయినేజీ వ్యవస్థకు, ఆ తర్వాతే సీసీ రోడ్లకు వెచ్చిస్తాం. దశలవారీగా అన్ని పనులు పూర్తి చేయిస్తాం.
– టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్, మహబూబ్‌నగర్