
సుఖ ప్రసవం
సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోu
ప్రభుత్వ
జిల్లాలో
ప్రసవాల
వివరాలు
3,480
2,259
1,894
3,051
ప్రభుత్వ ఆస్పత్రిలో పెరిగిన ప్రసవాలు
● బాలింతలు, గర్భిణులతో మాతా శిశు సెంటర్ల కిట కిట
● ప్రైవేట్‌కు వెళ్తే ఆపరేషన్ తప్పని సరి
● పెరిగిన డాక్టర్లు, స్టాఫ్ నర్సులతో మెరుగైన సేవలు
నార్మల్ ఆపరేషన్
సంవత్సరం
2023–24
2024–25
సాక్షి, మహబూబాబాద్: ‘నేను రాను బిడ్డో ప్రభుత్వ దవాఖానకు..’ అంటూ పాటలు పాడుకునే పరిస్థితి నుంచి నేను ప్రభుత్వ ఆస్పత్రికే వెళ్తా.. అనే రోజలు వచ్చాయి. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో రోజు రోజుకూ ప్రభుత్వ ఆస్పత్రుల తీరు మెరుగుపడుతుంది. మారుమూల మానుకోట.. జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన తర్వాత జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెరిగింది. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు.. దీనికి అనుగుణంగా ఆస్పత్రి స్థాయి కూడా పెరిగింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే ప్రసవం సుఖంగా అవుతుంది.. తల్లీబిడ్డలు క్షేమంగా ఇల్లు చేరుతారనే నమ్మకం పెరిగింది. దీంతో గర్భిణులు ఎక్కువగా ప్రభుత్వాసుపత్రికి వస్తున్నారు.
ప్రైవేట్
న్యూస్‌రీల్

సుఖ ప్రసవం

సుఖ ప్రసవం