
పోటీల్లో ముందుండేలా చూస్తున్నాం..
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోఎడ్యుకేషన్ ఉంది. విద్యార్థుల ప్రగతికి అకాడమిక్ గైడెన్స్, మానిటరింగ్ సెల్ నిర్వహణ, ప్రత్యేక స్టడీ అవర్స్ ఏర్పాటు చేస్తున్నాం. మన టీవీ ప్రొజెక్టర్ ద్వారా విద్యాబోధన అందిస్తూ, ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తున్నాం. సాహిత్యం, సాంస్కృతిక పోటీల్లో ముందుండే విధంగా చూస్తున్నాం. విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తున్నాం.
–డిపి.గణేష్, ప్రభుత్వ జూనియర్ కళాశాల
ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్, మానుకోట