పల్లె డాక్టర్‌ ప్రణీత్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

పల్లె డాక్టర్‌ ప్రణీత్‌కుమార్‌

Jul 1 2025 4:27 AM | Updated on Jul 1 2025 4:27 AM

పల్లె

పల్లె డాక్టర్‌ ప్రణీత్‌కుమార్‌

ఏటూరునాగారం: ఆ గ్రామానికి వెళ్లాలంటే వాగు దాటాలి. రోడ్డు సరిగ్గా ఉండదు. అక్కడున్న వారికి ఆరోగ్యాన్ని అందించేందుకు డాక్టర్‌ ప్రణీత్‌కుమార్‌ సేవలందిస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి పల్లె దవాఖాన వైద్యుడు హనుమకొండ ప్రణీత్‌కుమార్‌ కొండాయి సబ్‌సెంటర్‌ (పల్లెదావఖాన)లో పని చేస్తున్నారు. ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటూ వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. వెంటనే స్పందిస్తున్నారు. గొత్తికోయగూడెల్లోకి సైతం నడుచుకుంటూ వెళ్లి వైద్యం అందిస్తున్నారు. గూడెల్లోని ప్రజల మన్ననలు పొందుతున్నాడు.

పల్లె డాక్టర్‌ ప్రణీత్‌కుమార్‌
1
1/1

పల్లె డాక్టర్‌ ప్రణీత్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement