
ప్లస్ టు ఫలితాల్లో ‘ఎస్‌ఆర్’ విజయకేతనం
విద్యారణ్యపురి: ప్లస్ టు (సీబీఎస్‌ఈ ఇంటర్) పరీ క్షల ఫలితాల్లో ‘ఎస్‌ఆర్’ విద్యాసంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని ‘ఎస్‌ఆర్’ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదా రెడ్డి, మఽధుకర్‌రెడ్డి, సంతోశ్‌రెడ్డి తెలిపారు. జి. సా యిహర్షిణి 500 మార్కులకు 480 మార్కులు సాధించారు. ఆర్. స్వస్తికా 478 మార్కులు, సీహె చ్. అన్సికా 477 మార్కులతో జాతీయ స్థాయిలో ‘ఎస్‌ఆర్’ కీర్తి ప్రతిష్ట నిలిపారని తెలిపారు. అలాగే, కె. అంజనాసంతోషి 475 మార్కులు, ఎ. అమూల్య 472 మార్కులు, వి.ప్రత్యూన్నారెడ్డి 470 మార్కులు సాధించారని వారు తెలిపారు. భవిష్యత్తులో మరింత అత్యుత్తమ మార్కులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్లస్ టు ఫలితాల్లో ‘ఎస్‌ఆర్’ విజయకేతనం

ప్లస్ టు ఫలితాల్లో ‘ఎస్‌ఆర్’ విజయకేతనం

ప్లస్ టు ఫలితాల్లో ‘ఎస్‌ఆర్’ విజయకేతనం