కనుమరుగువుతున్న లక్ష్యం! | - | Sakshi
Sakshi News home page

కనుమరుగువుతున్న లక్ష్యం!

May 4 2026 7:25 AM | Updated on May 4 2026 7:25 AM

వ్యాక్సిన్‌ సరఫరా చేసే రెండు వాహనాలు ఇవి. మరమ్మతులకు గురైన వీటిని కొన్ని నెలలుగా జిల్లా ఇమ్యునైజేషన్‌ కార్యాలయం పక్కన నిలిపి ఉంచారు. సంరక్షణ లేకపోవడంతో ఎంతో విలువైన ఇవి ఎండకు ఎండి, వానకు తడిచి మరింత పాడైపోయాయి. ఆ వాహనాలకు చుట్టూ మొక్కలు ఏపుగా పెరిగాయి. ఒక మొక్క పెరిగి వృక్షమయ్యింది. కొంత కాలానికి మొక్కలు ఏపుగా పెరిగి వాహనాలు కనిపించకుండా పోయే అవకాశం ఉంది. వీటి లక్ష్యం కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది. అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. – కర్నూలు(హాస్పిటల్‌)

Advertisement
 
Advertisement
Advertisement