పెరిగిన రాజకీయ వేధింపులు
కూటమి ప్రభుత్వం వచ్చాక అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లపై రాజకీయ వేధింపులు అధికమయ్యాయి. చిన్న చి న్న తప్పులను కూడా భూతద్దంలో చూపిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక పలువురు రాజీనామా చేస్తుండగా, మరి కొందరు అనారోగ్యాల కు గురవుతున్నారు. ఒకే యాప్‌ను పెట్టి పనిభారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. సమస్యల పరిష్కారానికి సమ్మెలోకి వెళ్లేందుకు వెనుకాడం. –కె.వెంకటమ్మ,
జిల్లా కార్యదర్శి, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్
అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (సీఐటీయూ)


